గద్వాల గర్జన బహిరంగ సభకు వస్తున్న సందర్భంగా ఎర్రవల్లి చౌరస్తాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి &ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కి స్వాగతం పలకడానికి విచ్చేసినటువంటి వికలాంగులతో మరియు మహిళలతో మరియు నాయకులు మరియు కార్యకర్తలతో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్వాగతం పలికేందుకు బయలుదేరారు.అనంతరం మాజీ మంత్రి KTR ను ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.