భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం బుధవారం డాక్టర్ అజయ్ మిశ్రా టీం ప్రకాశం జిల్లాని సందర్శించడం జరిగింది. టీం లీడర్ డాక్టర్ అజయ్ మిశ్రా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి ఛాంబర్ నందు బృందం రాక ప్రాముఖ్యతను డిఎంహెచ్వోకు వివరించడం జరిగింది. ముక్యంగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అఫ్ ఇండియా మరియు స్వతంత్ర దృవీకరణ ఏజెన్సీ ద్వార ప్రస్తుతం జిల్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ద్వార ప్రజలకు అందించుచున్న వైద్య సేవల పై బృందం పరిశీలించడం జరుగుతుంది అని అన్నారు