మంగళవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో రూములతో కూడిన భారీ వర్షం పడడంతో ప్రధాన రహదారులన్నీ జలాశయంగా మారాయి పట్టణంలోని 36 వార్డుల్లో గల కాలనీలు పూర్తిగా జరాశయంగా మారడం రాజీవ్ రహదారి పైన వెళ్లే వాహనాలు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది ఉరుములతో కూడిన భారీ వర్షం కురియడంతో ప్రజలు బయటికి రావడం మానేశారు