వచ్చే సంవత్సరం వినాయక చవితి లోపు కాణిపాకంలో వేద పాఠశాల ప్రారంభిస్తాం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడి బుధవారం వినాయక సందర్భంగా కాణిపాకం విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కానిపాకం లో వేద పాఠశాలను వచ్చే వినాయక చవితి లోపు అన్ని అనుమతులతో ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వారితోపాటు ఎమ్మెల్యే కలికిరి మురళి మోహన్ కలెక్టర్ సుమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు