Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ సుధాకర్

Srikakulam, Srikakulam | Aug 29, 2025
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు స్థానిక పాత బస్టాండ్ వద్ద అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ వాహన నియమ నిబంధన పాటిస్తూ హెల్మెట్ ధరిస్తూ వాహనాలు నడపాలన్నారు . మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us