త్రాగు నీటి బోరు బాగు చేయక నీటి కోసం అవస్తలు పడుతున్న అనేక కుటుంబాలు, టెక్కలి నగర పంచాయతీ కొడ్ర వీధి లక్ష్మీనరసింహస్వామి గుడి సమీపంలో ఉన్నటువంటి చేతి పంపు బోరు మరమ్మతులకు గురై నేటికీ ఆరు నెలల గడుస్తున్న సంబంధిత అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదని అలాంటప్పుడు ప్రజల యొక్క నీటి కష్టాలు ఎలా తీరుతాయని ఎక్కడికి వెళ్లి చెప్పుకోవాలని బిజెపి జిల్లా నాయకులు లింగరాజు చిట్టిబారికి ఆవేదన వ్యక్తం చేశారు, ఉన్నఫలంగా బోరును బాగు చేయించి నీటి కష్టాలు తీర్చాలని ప్రజల తరఫున డిమాండ్ చేశారు.