కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు తిరుపతమ్మ తిరునాళ్లలో ఓ మహిళ జనం తాకిడికి కోల్పోయింది. ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటల సమయంలో భక్తులు పెద్ద ఎత్తున రావడంతో రద్దీలో ఓ మహిళ సృహ కోల్పోయింది. తక్షణమే స్పందించిన అధికారులు 108 లో ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళకు ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు