కూటమి ప్రభుత్వం రైతులకు పంటలు పండించుకునేందుకు యూరియా పుష్కలంగా అందిస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యూరియా పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని దమ్ముంటే పంట పొలాల్లోనే బహిరంగ చర్చకు రావాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బహిరంగ సవాల్ విసిరారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు లో ఆదివారం ఉదయం 11 గంటలకు పంట పొలాల్లో యూరియా రైతులు జలుతున్నారు ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు మీడియాతో మాట్లాడారు.