కాకినాడజిల్లా తుని పట్టణ గాంధీ సత్ర పాలకమండలి ప్రమాణస్వీకారం మహోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది..అధ్యక్షులుగా కుండల రామకృష్ణ సభ్యులుగా బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి పలువురు ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. గాంధీ సత్ర అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని పిలుపునిచ్చారు.