ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు కలిసి ఐక్యంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. కర్నూలు పాతబస్తీ జీబీ ఫంక్షన్‌హాల్‌లో సీఐటీయూ నగర మూడవ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు కేవీ సుబ్బయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాజీ నగర అధ్యక్షుడు కె. రాజగోపాల్ చిత్రపటానికి నివాళులర్పించారు.ముఖ్య అతిథులుగా హాజరైన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి. గౌస్ దేశాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు మాట్లాడుతూ — “కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోంది. వందల ఏళ్ల కష్టపడి స