మహిళలకు రక్షణ కరవైంది: MLC కళ్యాణి నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జోనల్ స్థాయి మహిళా సమావేశం జరిగింది. ఆ పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై చాలా దాడులు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరే