నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం ఐదు రోజుల పూజల అనంతరం పట్టణంలోని వివిధ కాలనీలో ఏర్పాటు చేసిన 200 వినాయక విగ్రహాల నిమజ్జనం శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది మహిళలు టెంకాయలు కొట్టు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, నందికొట్కూరు పట్టణంలో వినాయక మండపాల వద్ద లడ్డు వేలం పాటల అనంతరం విగ్రహాల శోభాయాత్ర ప్రారంభమైంది మహిళలు యువత బోలో గణేష్ మహరాజ్ కి జై బై బై వినాయక అంటూ ఉత్సాహంగా విగ్రహాలకు పూజలు చేసి ట్రాక్టర్లో ఊరేగింపుగా డ్రస్సుల నడుమ రంగులు చల్లుతూ వినాయక విగ్రహాలను నిమజ్జనం శోభాయాత్రగా తరలి వెళ్తున్నాయి, పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘట