ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త రాజకీయ కుట్ర జరుగుతుందని దీనిని రద్దు చేయాల్సిందే అని RACCS & మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. రాజాం ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. మాలలు అందరు కలిసికట్టుగా శాంతియుతంగా పోరాటం చేస్తే దొంగ రాజకీయ నాయకులు తోక ముడవాల్సిందే అన్నారు. మోదీ కుట్రచేసి SCలను తోక్కి వేయడానికి చూస్తున్నారు అన్నారు.