2015 లో 50 మంది పిల్లలతో జగిత్యాలలో నాగేంద్ర నగర్ కాలనీ స్కూల్, రామ్ బజార్ స్కూల్ లలో ప్రారంభమై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల పాఠశాలలో 16 లక్షల 20 వేల మందికి విస్తరించింది.ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బీద మధ్యతరగతి పిల్లల కు పోషకాహారంతో లబ్ది చేకూరుతుంది.ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్, మరియు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లను ఇతర మంత్రుల తో సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ తరపున మాట్లాడి త్వరిత గతిని ప్రభుత్వం తో ఒప్పందం కావడానికి ఎంతో కృషి చేసిన సంజయ్ కుమార్ ను శ్రీ సత్య సాయిఅన్నపూర్ణ ట్రస్ట్ తెలంగాణ బాద్యులు....