సింగరేణి లాభాల వాటా విషయంలో కార్మికులకు రావలసిన లాభాల వాటా ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.