కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ఒక స్కూటీలో గురువారం ఒకసారిగా మంటలు చెల్లరేగాయి...దీంతో ఇది గమనించిన స్కూటీ యజమాని ఒక్కసారిగా ఆ స్కూటీని వదిలి పరుగులు తీశాడు.. అనంతరం స్థానికలు మంటలను ఆర్పేందుకు ఇసుకతో ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ మంటలు అదుపు కాని పరిస్థితి నెలకొంది..చివరిగా స్థానికులు శ్రమపడి ఆ మంటలను అదుపు చేశారు