లయన్స్ క్లబ్ అఫ్ సూళ్లూరుపేట షార్ వారి అద్వర్యం లో తడ మండలం లోని అండగుండాల గ్రామం లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు లైబ్రరీ షెల్ఫ్ ను సోమవారం అందజేశారు, లయన్స్ క్లబ్ సభ్యులు అప్పారావు జన్మదినం సందర్భముగా ఆయన సహకారం తో లైబ్రరీ షెల్ఫ్ ను సూళ్లూరుపేట శివాలయం చైర్మన్ తాడిపత్తి ఆదినారాయణ చేతులు మీదుగా ప్రారంభించి పాఠశాల ప్రిన్స్ పాల్ రఘు రామయ్య కు అందించడం జరిగింది, దింతో పాటు విద్యార్థులకు ఉపయోగపడేవిదంగా నోట్ బుక్స్ ,విద్యార్థులు కూర్చోవడానికి అవసరమైన స్టడీ టైం పట్టలను కూడా లయన్స్ క్లబ్ వారు అందించడం జరిగింది, అప్పారావు చేత కేకు కట్ చేయించి అందరికి పంచిపెట్టారు, ఈ సందర్భముగా