జిల్లా కేంద్రంలో జిల్లా పశువైద్యాధిపతి లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు గత ఆరు నెలల క్రితం పశువైద్య ఆసుపత్రి స్థలాన్ని కోర్టుకు కేటాయించారు కోర్టు ప్రధాన స్వాధీనం చేసుకోవడంతో కొట్టుకు వచ్చే లైన్ల కార్ల పార్కింగ్ స్థలంగా మారింది ఇక్కడ నుంచి సిమెన్ బ్యాంకుకు పశువుల ఆసుపత్రి తరలించినట్లు పబ్లిక్ యాప్ పరిశోధనలో తేలింది. అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్ సలవుద్దీన్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా చెట్టుకింద కూర్చొని వైద్య సేవ అందిస్తున్నట్లు తెలిపారు ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారి స్పందించి జిల్లా పశువైద్యశాల గుర స్థలాన్ని కేటాయించి జిల్లాలోని రైతులకు ఆదుకోవాలని కోరుతున్నారు