Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా వెంకటేష్

Alur, Kurnool | Sep 5, 2025
ఆలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా బిల్లేకల్లు వెంకటేష్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియామకం చేశారు. టీడీపీకి సర్పంచ్, మాజీ ఎంపీపీ, మండల కన్వీనర్గా ఆయన అందించిన సేవలను గుర్తించి ఈపదవిని ఇచ్చినట్లు వెంకటేష్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ..తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us