డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 71 రోజులు దీక్షలో ఉండి మంగళవారం తిరుమల జాపాలికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఈశ్వర రాయల్ దండాలు పెట్టుకుంటూ వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి చెందాలని పేద ప్రజల సంక్షేమ పథకాలతో లాభ పడాలని పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.