సంతబొమ్మలి మండలం బోరుభద్ర గ్రామ పంచాయతీ గోదాలం స్కూల్ విధి సమీపంలో ఉన్న మూడు వీధుల ప్రజాలకు త్రాగునీటి కష్టాలు పడుతున్నామన్న స్థానికులు పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం చేయండి అని కోరిన అధికారుల యొక్క జాడ లేదు, 3 వీధులకు ఒకే కొలై పాయింట్ ఉండడం వల్ల తక్కువ సమయం నీరు ఇవ్వడంతో మూడు వీధిల ప్రజలకి నీరందక గొడవలు జరుగుతున్నాయి అన్ని స్థానికులు ఆందోళన , కాబట్టి వీధులకు అదనంగా త్రాగునీరు కొలై పైపులు వేపించి ప్రజలకు త్రాగునీటి కష్టాల నుండి ముక్తి కల్పించాలని గ్రామ ప్రజలు ఆవేదనతో డిమాండ్ చేస్తూ కోరుతున్నారు