Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ పట్టణంలోని సత్రం వీధిలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు లో పాల్గొన్న, DSP ప్రమోద్

Allagadda, Nandyal | Aug 30, 2025
ఆళ్లగడ్డ పట్టణంలోని సత్రం వీధిలో శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆహ్వానం మేరకు ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ముఖ్యఅతిథిగా పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు బాలసుబ్రమణ్య శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ యుగంధర్, సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us