Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా కౌతాళం మండలం కామవరానికి చెందిన మహేందర్ రెడ్డి నియామకం

Mantralayam, Kurnool | Sep 7, 2025
కౌతాళం:వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా కౌతాళం మండలం కామవరానికి చెందిన మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతమే నా ప్రధాన ధ్యేయం అని కష్టపడి పనిచేసి 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతాం అన్నారు పార్టీ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us