Install App
khammamnws
This browser does not support the video element.
కూసుమంచి: ఉపాధి హామీ క్రింద సామాజిక,వ్యక్తిగత ఆస్తులను సృష్టించాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Kusumanchi, Khammam | Aug 22, 2025
ఉపాధిహామీ పనుల క్రింద సమాజానికి, వ్యక్తులకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రఘునాథపాలెం మండలం బుడిదంపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించి పనుల జాతర-2025 కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!