మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం, మాజీ ప్రియుడు తన తాజా ప్రియుడితో స్నేహంగా ఉన్నారని తట్టుకోలేక కత్తితో దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకుని, దాడికి యత్నించిన వారిపై తిరగబడడంతో కొందరు పారిపోగా, ఒకరు చిక్కాడు. చిక్కిన వ్యక్తిని నిలదీయగా, కారులో ఉన్న కత్తి, సెల్ ఫోన్ లో చిత్రీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.