Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని విహెచ్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన

Nalgonda, Nalgonda | Sep 8, 2025
నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు రూ.6 వేలు, చేయూత పెన్షన్ దారులకు రూ.4 వేలు వెంటనే పెన్షన్ పెంచాలని విహెచ్పి ఎంఆర్పిఎస్ నాయకులు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఈ నిరసనలో వికలాంగులకు 4 వేల నుంచి 6 వేలు, పెన్షన్ దారులకు 2 వేలు నుంచి వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇప్పటికి పెన్షన్ పెంచలేదని పలువురు నాయకులు విమర్శించారు. పెన్షన్ దార్లకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us