తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ప్రముఖ బాలీవుడ్ సినీ నటి శ్వేతా పరాసర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో సత్కరించారు.