కాకినాడజిల్లా తుని మండలం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలతో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు. ఎటువంటి సమస్యలకు తావునివ్వకుండా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు...అదేవిధంగా రానున్న ఎన్నికల్లో 100% రిజల్ట్ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు పనిచేయాలన్నారు..ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించాలని యనమల పిలుపునిచ్చారు