శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన విఠల్ వలన ప్రాణహని ఉందంటున్న టిడిపి అధికార ప్రతినిధిపెదంచల పంచాయితీ లో మొదలైన టీడీపీ అంతర్గత పోరుకొద్దిరోజుల క్రితం తన ఇంటిపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి నియోజకవర్గ అధికార ప్రతినిధి గురువారం పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడిన తలగాన నరసింహమూర్తి తన ఆధపత్యానికి అడ్డుపడుతూ ప్రజా సేవకు అంకితమవతున్న నాపై విఠల్ దాడులు చేపిస్తున్నాడని చర్యలు తీసుకోమని ఫిర్యాదు ఎమ్మెల్యే పక్కన కూర్చుంటూ "ఎమ్మెల్యే టూ" గా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణప్రాణభయం ఉన్న ప్రజా సేవ కోసం బయట తిరుగుతున్నఅన్నారు.