కాకినాడ జిల్లా తేటగుంట తిమ్మాపురం గ్రామం నుంచి ముస్లిమ్స్ మరియు ఇతరుల సైతం పెద్ద ఎత్తున వైసిపిని విడనాడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం శుభదాయకమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.శుక్రవారం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీరందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు యనమల తెలిపారు