పెందుర్తి సరిపల్లి ఎన్ హెచ్ 16 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం . బుధవారం ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న లారీ పెందుర్తి సరిపల్లి హైవే వంతెన వద్ద అదుపుతప్పి రక్షణ గోడను ఢీ కొట్టి కరెంటు పోల్ తో సహా 30 అడుగుల కింద పడి మరణించిన డ్రైవర్ రాకేష్ కుమార్. సమాచారం తెలుసుకున్న సంఘటన స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీ హెచ్ కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రోషన్ నగర్ ప్రాంతానికి చెందిన రాకేష్ కుమార్ గా గుర్తించిన పోలీసులు..