సోమవారం రోజున పెద్దపల్లి రూరల్ ఎస్సై మాట్లాడుతూ పాత మొబైల్ ఫోన్ లను అమ్మవద్దని కైకర్లు మెయిల్ ఐడి రికవరీ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారని పేర్కొన్నారు పోయిన మొబైల్ సి ఆర్ పోర్టల్ ద్వారా అందిస్తున్నామని మొబైల్ పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే మీసేవ ద్వారా ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి సిఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ రికవరీ చేస్తామన్నారు ఐదు సంవత్సరాల క్రితం పోయిన మొబైల్ ను కడపలో పట్టుకొని పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించమని తెలిపారు రూరల్ ఎస్సై మల్లేష్