ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు సోమవారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నానో యూరియా 300బస్తాలు రావడంతో తమకు యూరియానే కావాలని రైతులు కోరుతున్నారు ననో యూరియా వద్దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు