మంథని మున్సిపల్ పరిధిలోని బోయినపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు తాళ్ళపల్లి శేఖర్ 40 సంవత్సరాలు వ్యక్తి మంథని రావుల చెరువు వెంబటి మత్తడి వద్దకు చేపలకు వేటకు వెళ్ళగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది అపస్మార్ స్థితిలో వెళ్లి n తీరులో ఇంట్లో వారు గమనించి హాస్పిటల్కు తరలించేందుకు సిద్ధమవుగా అప్పటికే చెందాడు మత్స్యకారుడు మృతి చెందడంతో నిరుపేద కుటుంబానికి ముదిరాజ్ సంఘం బాసటగా నిలిచింది వారికి మనోధైర్యాన్ని అందించింది.