Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: అంబేద్కర్ చౌరస్తాలో రైతుల ధర్నా మద్దతు పలికిన BRS మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి

Hanwada, Mahbubnagar | Sep 1, 2025
గత కొన్ని రోజులుగా ఎరువులు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు తాము అండగా ఉంటామని మాజీ మంత్రి తెలిపారు ఈ మేరకు నేడు ఉదయం 9 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రైతులు ధర్నాకు దిగిన నేపథ్యంలో సమాచారం అంచుకున్న BRS నాయకులు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు సకాలంలో ఎందుకు ఎరువులను అందించడం లేదని వారు అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us