Download Now Banner

This browser does not support the video element.

సివిల్ కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్

Jaggayyapeta, NTR | Aug 23, 2025
జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు లో సివిల్ కానిస్టేబుల్స్ గా ఎంపికైన నలుగురిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో పెనుగంచిప్రోలలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us