మెఘాద్రిగేడ్డ రిజర్వాయర్లో ఆదివారం చేపల వేటకు దిగి గల్లంతైన ఇద్దరు యువకులు సమాచారం తెలుసుకున్న పెందుర్తి సిఐ సతీష్ కుమార్ తక్షణమే స్పందించి గజ ఈతగాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరి యువకుల్లో ఒకరిది చిన్నముసిడివాడ ఆక్సిజన్ కాలనీకి చెందిన ఎడాడ లక్ష్మణ్ కుమార్, మరొకరిది పెందుర్తి జే ఎన్ ఎన్ ఆర్ యు యం కాలనీకి చెందిన బల్లంకి శేఖర్ ఇద్దరు వయసు 18 సంవత్సరాలు కేసు నమోదు చేసి మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు పెందుర్తి పోలీసులు