తాండూర్ లో నూతనంగా ఏర్పాటైన ఏటీసీ సెంటర్ను తాండూర్ నియోజకవర్గ పరిధిలో గల ఎంఈఓ వెంకటయ్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రైవేట్ విద్యా సంస్థ ఉపాధ్యాయులతో పాటు పలువురు సోమవారం సందర్శించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐటిఐ లను ఏటీసీలుగా మార్చి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నూతన కోర్సులను రూపొందించడం సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు తాండూర్ ఏటిసి సెంటర్లో ఈనెల 28 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు