ఏపీ రైతు సంఘం నాయకుడు ప్రభాకర్ రెడ్డి పై విమర్శలు చేసిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, ఇతర నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో శుక్రవారం వారు నిరసన తెలిపారు. ఎమ్మెల్యేగా ఉండి ఉద్యమ నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదని విమర్శించారు.