వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం కలెక్టర్ కొంటూరు చెరువు వద్ద గణేష్ నిమజ్జన సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. 192 విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం 30 మంది గజ ఈతగాళ్లు, 30 మంది శానిటేషన్ వర్కర్స్, రెండు విడతలగా డ్యూటీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు టెంపుల్ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రహదారి భద్రత చర్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు