విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకుగాను సంబేపల్లి మండలం స్కూల్ కెమిస్ట్రీ టీచర్ శశికళ కు ప్రశంసలు దగ్గర శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్ శ్రీధర్ డివో ఉన్నతాధికారులు చేతులమీదుగా జిల్లా ఉత్తమ టీచర్గా శశికళ అవార్డు ప్రశంస పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ జిల్లాలోని ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.