పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సొంత కూతురిపై కూడా చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ వెనకాడకుండా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి స్వాగతిస్తున్నట్లు తెలిపారు.