శుక్రవారం రోజున పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ వర్ష భావం ఉన్నందున గేట్లను సైతం ఎత్తే క్రమంలో ఒసేమియా వాగు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప అనవసరంగా బయటికి రావద్దు అంటూ పిల్ల కాలువలు శక్తియాముల వద్ద జాగ్రత్తలు పాటించాలని వరద నీరు ఒక్కసారిగా ఉధృతంగా పెరిగే అవకాశం ఉంటుందని ప్రజలకు సూచనలు చేశారు పెద్దపల్లి ఏసిపి కృష్ణ యాదవ్