ముత్తారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమరేందర్రావు ఖమ్మం పల్లి గ్రామంలో పాజిటివ్ కేసును ఒకటి నమోదు కావడంతో ఇంటింటా పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం డెంగ్యూ పాజిటివ్ వచ్చిన ఇంటి చుట్టుపక్కల 12 మందికి రక్త నమూనాలు సేకరించి డెంగ్యూ మలేరియా టెస్టులు నిర్వహించారు. జ్వరాల విషయంలో గ్రామ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.