ఫిషింగ్ హార్బర్ సమీపంలోని బుక్ ఆ వీధిలో గ్యాస్ సిలిండర్ పోరాటంతో పలువురు మృతి చెందిన సంఘటన సంచలనం సృష్టించడంతో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కలెక్టర్ గురువారం రాత్రి సంఘటన స్థలానికి వెళ్లారు. సంఘటనకు గల పూర్తి వివరాలను అధికారులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా లోతైన విచారణ జరిపిస్తామని తెలిపారు.