Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం అధికారుల చుట్టూ తిరగనవసరం లేదు :మంత్రి జూపల్లి

Wanaparthy, Wanaparthy | Aug 29, 2025
శుక్రవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం దావాచేపల్లి గ్రామంలో 196.83 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 33 / 11 కెవి విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం అధికారులు కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగే అవసరం లేదని వారికి వెంటనే కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us