పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యంలో కలెక్టరేట్ వద్ద మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం 11am కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ ఇంజనీర్ సరిత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సుమారు 6వేల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం విజయనగరం పట్టణంలో 3 పంపిణీ కేంద్రాలు, గజపతినగరం, గంట్యాడలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవే కాకుండా వివిధ పరిశ్రమల సహాకారంతో