భారతీయ జనతా పార్టీ మర్పల్లి మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా గురువారం నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి భారతీయుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి వారి జీవితం ఆదర్శవంతమని వారి యొక్క అంత్యోదయ సిద్ధాంతం ఏకాదత్మత మానవత్వం మన సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీలో ఆచరిస్తామని ఆ మహనీయులకు అడుగుజాడల్లో నడుస్తామని కొనియాడారు.