గురువారం రోజున పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది వైద్యులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉండే వైద్యులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కాస్త ఉపశమనం పొందారు మన సంస్కృతి మన సంప్రదాయాలను మరవద్దంటూ ప్రభుత్వ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక తెలిపారు వైద్యుల నృత్యాలు పలువురిని అల్లరించాయి