Install App
boya6740
This browser does not support the video element.
చాగలమర్రి మండల పరిధిలోని కాన గూడూరు-టంగుటూరు యూటర్న్ వద్ద, కొండచిలువ కలకలం
Allagadda, Nandyal | Sep 26, 2025
చాగలమర్రి మండల పరిధిలోని కాన గూడూరు-టంగుటూరు యూటర్న్ మధ్యలో గురువారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. వాహనదారులు కొందరు వాహనాలను నిలిపి కొండచిలువను గమనించారు. కుందూనది దగ్గర ఉండటంతో కొండచిలువ సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!